డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ లలో తెలంగాణ జాగృతి నూతన శాఖల ఏర్పాటు. అధ్యక్షులను ఇతర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.

TJ D Img

డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ లలో తెలంగాణ జాగృతి నూతన శాఖల ఏర్పాటు. అధ్యక్షులను ఇతర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.

డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ లలో తెలంగాణ జాగృతి నూతన శాఖల ఏర్పాటు.
అధ్యక్షులను ఇతర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.

తెలంగాణ సంస్కృతి, భాషా, సాంప్రదాయాల పరిరక్షణ, ప్రవాస తెలంగాణీయుల సంక్షేమమే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శాఖలను ఏర్పాటు చేసే భాగంగా యూరోప్ లో ప్రధాన దేశాలైన స్విట్జర్లాండ్, ఐర్లాండ్, డెన్మార్క్ లలో తెలంగాణ జాగృతి కార్యవర్గాన్ని నేడు అధ్యక్షులు శ్రీమతి కవిత గారు ప్రకటించారు.

ఇప్పటికే యూరోప్ అధ్యక్షులుగా శ్రీ సంపత్ దన్నంనేని కొనసాగుతుండగా నేడు ఈ 3 దేశాల కార్యనిర్వహకవర్గాన్ని అధికారికంగా ప్రకటీంచడం జరిగింది.

స్విట్జర్లాండ్ జాగృతి కార్య నిర్వహణ కార్యవర్గం

అధ్యక్షులు: కిషోర్ తాటికొండ
ప్రధాన కార్యదర్శి: పవన్ దుద్దిళ్ల
మహిళా విభాగం కార్యదర్శి: పద్మజ రెడ్డి
సంయుక్త కార్యదర్శి (సాంస్కృతిక విభాగం ): స్రవంతి అల్లంకు
సంయుక్త కార్యదర్శి (ఈవెంట్స్ ) శ్రీధర్ గందె , ప్రవీణ్ గార్లపాటి .
కార్యవర్గ సభ్యులు: ప్రశాంత్ ఇనుకొండ, యువరాజ్ రాచకొండ, రాజేందర్ బాశెట్టి, జితేందర్, అనిల్ జాల, అరవింద్, అల్లూ కృష్ణ రెడ్డి.

—————————————————

ఐర్లాండ్ జాగృతి కార్య నిర్వహణ కార్యవర్గం :

అధ్యక్షులు : సంతోష్ పల్లె
ఉపాధ్యక్షులు : జయంత్ రెడ్డి మెట్టు
ప్రధాన కార్యదర్శి: అనిల్ దుగ్యాల
కార్యదర్శి (మహిళా విభాగం ): రీనా
ప్రధాన కార్యవర్గ సభ్యులు :

రమణ యాదగిరి, సాగర్ సిద్ధం , జగన్ మేకల, శ్రీనివాస్ కార్ప్ , నవీన్ జనగాం , రాజేష్ ఆది, ప్రబోధ్ రెడ్డి మేకల, కమలాకర్ రెడ్డి కోలన్, రవీందర్ రెడ్డి చప్పిడి, దయాకర్ కొమురెల్లి , ఆల్లంపల్లి శ్రీనివాస్ , శ్రీనివాస్ అలై
, శ్రీనివాస్ సిల్వెని, శ్రీనివాస్ వెచ్చ, ప్రవీణ్ లాల్
శ్రీకాంత్ సంగిరెడ్డి, శశిధర్ మర్రి, సాయినాథ్ రెడ్డి ఎల్మటి , కార్తీక్ బొడ్డు, ఉపేందర్ రెడ్డి సింగిరెడ్డి, హరికృష్ణ రామిశెట్టి, శశిధర్ అమనగంటి, శ్రీధర్ కారింగుల, రవి కుంచనపల్లి, విద్యనాద్ మాదారపు,
చింత రవి, వెంకట్ జూలూరి

అడ్వైసరి బోర్డు మెంబెర్స్ : శ్రీనివాస్ రెడ్డి తేరా, కుమార్, పవన్.

——————————

డెన్మార్క్ జాగృతి కార్య నిర్వహణ కార్యవర్గం

అధ్యక్షులు :సంతోష్ బోయినపల్లి
ప్రధాన కార్యదర్శి: వినోద్ కత్తి
ఉపాధ్యక్షులు: క్రాంతి కుమార్ గడ్డం.
కార్యదర్శి (మహిళా విభాగం) : స్వప్న మహాజన్
కార్యదర్శి (సాంస్కృతిక విభాగం) : సుశీల కొత్తకొండ
ప్రధాన కార్యవర్గ సభ్యులు : విజయ్ చంద్ర పాశం, సామ హృషీకేశ్ రెడ్డి , అశ్విని బాల్గురి, ప్రసాద్ రావు కలకుంట్ల.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన భద్యులు మాట్లాడుతూ జాగృతి లక్ష్యాల అంకితమై పని చేస్తామని, తెలంగాణ సమాజ వికాసానికి, ప్రవాస తెలంగాణీయుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.

Leave a Comment

Your email address will not be published.