న్యూజీలాండ్, యునైటెడ్ కింగ్ డం లలో తెలంగాణ జాగృతి కార్యవర్గాలు ప్రకటించిన అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.

TJ D Img

న్యూజీలాండ్, యునైటెడ్ కింగ్ డం లలో తెలంగాణ జాగృతి కార్యవర్గాలు ప్రకటించిన అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.

న్యూజీలాండ్, యునైటెడ్ కింగ్ డం లలో తెలంగాణ జాగృతి కార్యవర్గాలు ప్రకటించిన అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.

తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలను ఖండాంతరాల్లో ప్రతిధ్వనింపచేస్తున్న తెలంగాణ జగృతి ప్రవాసుల సంక్షేమంలోను పాలుపంచుకుంటుంది. అదే క్రమంలో విదేశాల్లో ఉన్న జాగృతి శాఖల్ని పటీష్టం చేయడం, కొత్త దేశాల్లో జాగృతి శాఖల్ని విస్తరించడం జరుగుతుంది. అదే క్రమంలో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ శాఖను కూడా నేడూ ప్రకటించారు జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. శ్రీమతి అరుణ జ్యోతి ముద్దం గారు ఇప్పటికే జాగృతి న్యూజిలాండ్ శాఖకు కు అధ్యక్షులుగా నియమితులు కాగా పూర్తి కార్యవర్గాన్ని అధ్యక్షులు శ్రీమతి కవిత గారు నేడు ప్రకటించారు.

న్యూజీలాండ్ జాగృతి కార్యవర్గం ఇది.

ఆధ్యక్షులు: అరుణ జ్యోతి ముద్దం
ఉపాధ్యక్షులు: రాము యాదవ్ బిజ్జు, రాజవర్ధన్ రెడ్డి కసిరెడ్డి,
ప్రధాన కార్యదర్శి: వర్ష పట్లొళ్ల
కోశాధికారి: పవన్ కుమార్ చారుకొండ
సంయుక్త కార్యదర్శులు: రాఘవేంధ్ర కట్టెల, ప్రసన్న గుమ్ముడవెల్లి
పీఆర్వో: శీతల్ అల్లం
సాంస్కృతిక కార్యదర్శి: శ్రీమాన్ మ్యాడం, విజయలక్ష్మి ముమ్మడి
మీడియా సెక్రెటరీ: సంతోష్ తుక్కపురం
విధ్యార్థి విభాగం కార్యదర్శి – సోమేష్ బండ్ల
కార్యనిర్వాహక సభ్యులు :
సునిత వొడ్నాల, విజయ్ క్రిష్ణ సిరిసిల్ల, భార్గవి పైడిగుమ్ముల, శ్వేత పట్లొళ్ల, సరిత కొంక, అయ్యుబ్ ఆబ్ ఖాన్, శ్రీలత అల్లె, సంధ్య రాణి గౌడ్, నిఖిల్ శాఖమూరి, చైతన్య బల్లె, కవిత చిలుక, ప్రసన్ తిరునగరి, ప్రీతి రెడ్డి పన్నాల, నిర్మల పాలకొండ

Leave a Comment

Your email address will not be published.